భారతదేశం, ఫిబ్రవరి 10 -- మాస్ కా దాస్ విశ్వక్ సేన్ గత కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ చవిచూశాడు. ఈసారి ఎలాగైన మంచి హిట్ కొట్టాలన్న కాన్ఫిడెన్స్‌తో రూట్ మార్చి కామెడీ ట్రాక్‌లోకి వచ్చేశాడు విశ్వక్ సేన్. జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ దర్శకత్వంలో తెరకెక్కిన ఫంకీ మూవీలో విశ్వక్ సేన్ హీరోగా చేశాడు.
ఫంకీ సినిమాలో విశ్వక్ సేన్‌కు జోడీగా బ్యూటిపుల్ కయాదు లోహర్ హీరోయిన్గా చేసింది. తమిళం, మలయాళం సినిమాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న కయాదు లోహర్ డ్రాగెన్ మూవీతో తెలుగులోనూ మంచి పాపులారిటీ అందుకుంది.
డైరెక్టర్‌గా విశ్వక్ సేన్, నిర్మాతగా కయాదు లోహర్ నటించిన ఫంకీ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్‌గా ఫంకీ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ఫంకీ కోసం జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు మూవీ టీమ్.
ఈ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.