Hyderabad, ఏప్రిల్ 6 -- The Bondsman OTT Release: ఓటీటీలో ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్కు వస్తూనే ఉన్నాయి. వాటిలో ఎక్కువగా హారర్ థ్రిల్లర్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాయి. వీటికి ఇతర జోనర్ అంశాలను యాడ్ చేసి మేకర్స్ తెరకెక్కిస్తున్నారు. అలా రీసెంట్గా హారర్ యాక్షన్ జోనర్లో ఓ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చేసింది.
ఆ సిరీసే ది బాండ్స్‌మ్యాన్. అమెరికన్ యాక్షన్ హారర్ జోనర్లో తెరకెక్కిన ది బాండ్స్‌మ్యాన్ వెబ్ సిరీస్‌కు గ్రెంగర్ డేవిడ్ దర్శకత్వం వహించారు. ఆయన ఇదివరకు పాట్ ఓ గోల్డ్‌కు కథ అందించారు. ఇక ది బాండ్స్‌మ్యాన్ సిరీస్‌లో పాపులర్ హాలీవుడ్ యాక్టర్ కెవిన్ బాకన్ మెయిన్ లీడ్ రోల్ చేశారు. హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్ హాలోమ్యాన్ మూవీతో కెవిన్ బాకన్ ఎంత క్రేజ్ తెచ్చుకున్నారో తెలిస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.