భారతదేశం, ఫిబ్రవరి 6 -- OTT Horror: హాలీవుడ్ హారర్ మూవీ ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ థియేటర్లలో రిలీజైన ఏడాదిన్నర తర్వాత ఓటీటీలోకి వచ్చింది. గురువారం నెట్ఫ్లిక్స్లో ఈ మూవీ రిలీజైంది. ఇప్పటికే ఈ మూవీ అమెజాన్ ప్రైమ్, జియో సినిమా ఓటీటీ, ఆపిల్ టీవీలో అందుబాటులో ఉంది. ఈ ఓటీటీలలో రెంటల్ విధానంలో స్ట్రీమింగ్ అవుతోండగా నెట్ఫ్లిక్స్లో మాత్రం ఫ్రీ స్ట్రీమింగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ హారర్ మూవీలో లేస్టీ ఓడోమ్, ఓలివియా ఓనిల్, లిడ్యా జెవెట్ కీలక పాత్రలు పోషించారు. డేవిడ్ గోర్డన్ గ్రీన్ దర్శకత్వం వహించాడు. అక్టోబర్ 2023లో ది ఎగ్జార్సిస్ట్ బిలీవర్ మూవీ థియేటర్లలో రిలీజైంది. 30 మిలియన్ డాలర్ల బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ 137 మిలియన్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఇండియన్ కరెన్సీలో 11 వందల కోట్లకుపైగా కలెక్ష...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.