Hyderabad, మార్చి 7 -- OTT Family Drama: మలయాళ స్టార్ హీరోలు జోజు జార్జ్, సూరజ్ వెంజరమూడు నటించిన మూవీ నారాయణీంతే మూన్నాన్మక్కల్ (Narayaneente Moonnaanmakkal). ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజ్ కాగా.. నెల తిరక్కుండానే ఇప్పుడు ఓటీటీలోకి అడుగుపెట్టింది.
నారాయణీంతే మూన్నాన్మక్కల్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అసలు ఎలాంటి ముందస్తు సమాచారం లేదు. జోజు జార్జ్, సూరజ్ వెంజరమూడులాంటి వాళ్లు నటించిన ఈ ఫ్యామిలీ డ్రామా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది. శరణ్ వేణుగోపాల్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు.
అతనికి ఇదే తొలి సినిమా. శుక్రవారం (మార్చి 7) ఉదయం నుంచే ఈ సినిమా ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే కేవలం మలయాళం ఆడియోతోనే అందుబాటులో ఉంది. ఇంగ్లిష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు. ఐఎండీబీలో ఈ సినిమాకు 8.2 రేటింగ్ ఉండటం విశేషం.
నారాయణీం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.