Hyderabad, ఏప్రిల్ 4 -- Home Town OTT Release Today And Rajeev Kanakala Comments: ఓటీటీలో తెలుగు ఫ్యామిలీ కామెడీ వెబ్ సిరీస్లకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇంతకుముందు ఈటీవీ విన్లో ఓటీటీ రిలీజ్ అయిన 90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్కు మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
90స్ తరహాలోనే సరికొత్తగా రూపొందిన తెలుగు ఫ్యామిలీ కామెడీ సిరీస్ హోమ్ టౌన్. ఈ తెలుగు వెబ్ సిరీస్లో పాపులర్ యాక్టర్ రాజీవ్ కనకాల, యాంకర్ ఝాన్సీ ప్రధాన పాత్రల్లో ప్రజ్వల్ యాద్మ, సాయిరామ్, అనీ, అనిరుధ్, జ్యోతి ఇతర కీలక పాత్రల్లో నటించారు. హౌమ్ టౌన్ సిరీస్కు శ్రీకాంత్ రెడ్డి పల్లె దర్శకత్వం వహించారు. ఈ వెబ్ సిరీస్కు నవీన్ మేడారం, శేఖర్ మేడారం నిర్మాతలుగా వ్యవహరించారు.
కామెడీ, ఫన్, ఎమోషనల్గా సాగే హౌమ్ టౌన్ ఓటీటీలోకి ఇవాళ (ఏప్రిల్ 4) వచ్చేసింది. నేటి నుంచి ఆహాలో హౌమ్ టౌన్ ఓటీటీ స్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.