Hyderabad, ఫిబ్రవరి 26 -- OTT Crime Thriller Web Series: సరికొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ జియోహాట్స్టార్ మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ను ఓటీటీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సిరీస్ పేరు కన్నెడా (Kanneda). బుధవారం (ఫిబ్రవరి 26) ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.
జియోహాట్స్టార్ ఓటీటీలో ఈ కన్నెడా వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ ను మార్చి 21 నుంచి స్ట్రీమింగ్ చేయనుంగా.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేశారు. చందన్ అరోరా డైరెక్ట్ చేసిన ఈ సిరీస్.. కెనడా వెళ్లిన ఓ పంజాబీ అక్కడి వివక్షను ఎదురించి ఓ డాన్ గా ఎలా ఎదిగాడన్నదాని చుట్టూ తిరుగుతుంది. ఈ సిరీస్ లో పర్మీష్ వర్మ, రణ్వీర్ షోరే, అరుణోదయ్ సింగ్, జీషాన్ ఆయుబ్ లాంటి వాళ్లు కీలకపాత్రలు పోషించారు.
ఈ సిరీస్ ట్రైలర్ షాకింగ్ ట్విస్టులు, క్రైమ్, యాక్షన్ తో నిండిపోయింది. పర్మీష్ వర్మ ఇందులో లీడ్ ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.