Hyderabad, మార్చి 23 -- Telugu Crime Thriller Movie OTT Release: ఓటీటీలో సినిమాల జాతర జోరుగా సాగుతోంది. ఒక ఓటీటీలోని సినిమాలు మరో ప్లాట్ఫామ్లో దర్శనం ఇస్తున్నాయి. థియేటర్లలో విడుదలైన నెలలోపే కొన్ని సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ తర్వాత కొన్ని రోజులకే మరో ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి.
అయితే, ఇప్పుడున్నంతగా ఓటీటీల హవా మూడు, నాలుగేళ్ల క్రితం లేదు. అందుకే అప్పుడు థియేటర్, ఓటీటీ రిలీజ్ అయిన సినిమాలను సైతం ఇప్పుడు మరో ఓటీటీలోకి దించుతున్నారు. రీసెంట్గా అలా ఓటీటీ స్ట్రీమింగ్కు వచ్చిన తెలుగు క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీనే అల్లూరి. సామజవరగమన, ఓం భీమ్ బుష్, స్వాగ్ వంటి సినిమాలతో ఆడియెన్స్‌ను విపరీతంగా ఎంటర్టైన్ చేసిన హీరో శ్రీ విష్ణు నటించిన మూవీ ఇది.
ఇప్పుడు లవ్ రొమాంటిక్, కామెడీ జోనర్లో సినిమాలు తీస్తూ పైకి చెప్పి చెప్పని డైలాగ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.