Hyderabad, మార్చి 31 -- OTT Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ సినిమాకు ఓటీటీలో, అందులోనూ నెట్ఫ్లిక్స్ లో ఎంత క్రేజ్ ఉంటుందో తాజాగా వచ్చిన మలయాళం మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ నిరూపిస్తోంది. ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజై మంచి సక్సెస్ సాధించిన ఈ సినిమా.. ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లోనూ టాప్ 1లో ట్రెండింగ్ అవుతోంది.
మలయాళ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఆఫీసర్ ఆన్ డ్యూటీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాల జాబితాలో తొలి స్థానంలో ఉంది. మార్చి 20 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఫిబ్రవరిలో మలయాళంలో రిలీజైన 27 సినిమాల్లో ఏకైక హిట్ గా నిలిచిన ఈ ఆఫీసర్ ఆన్ డ్యూటీ.. నెట్ఫ్లిక్స్ లోనూ అదే జోరు చూపిస్తోంది.
ఓ చిన్న నకిలీ గొలుసు తాకట్టు కేసు ఓ అమ్మాయిల ఆత్మహత్యలకు కారణమయ్యే పెద్ద కేసును పరిష్కరించడానికి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.