భారతదేశం, మార్చి 4 -- జహాన్ కపూర్ ప్రధాన పాత్ర పోషించిన బ్లాక్ వారెంట్ వెబ్ సిరీస్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకుంది. ఆరంభం నుంచి ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్కు భారీగా వ్యూస్ దక్కుతున్నాయి. విక్రమాదిత్య మోత్వానే ఈ సిరీస్కు దర్శకత్వం వహించారు. తీహార్ జైలులో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా బ్లాక్ వారెంట్ సిరీస్ను తెరకెక్కించారు. ఈ సిరీస్ ఓటీటీలో అదరగొడుతూ ఇంకా ట్రెండింగ్లో ఉంది.
బ్లాక్వారెంట్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో 50రోజులకుపైగా ట్రెండింగ్లోనే కొనసాగుతోంది. ప్రస్తుతం నెట్ఫ్లిక్స్ ఇండియా సిరీస్ కేటగిరీలో ఈ సిరీస్ టాప్-8లో ఉంది. కొన్ని వారాలు ఈ సిరీస్ ట్రెండింగ్లో టాప్లో నిలిచింది. బ్లాక్ వారెంట్ సిరీస్ ఈ ఏడాది జనవరి 10వ తేదీన నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది.
నెట్ఫ్లిక్స్లో బ్లాక్వారెంట్ సిరీస్ హిం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.