భారతదేశం, మార్చి 8 -- ఓటీటీలో మరో మలయాళ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. బ్లాక్బస్టర్ మూవీ 'రేఖాచిత్రం' ఓటీటీ స్ట్రీమింగ్లోనూ దుమ్మురేపుతోంది. థియేటర్లలో సూపర్ బ్లాక్బస్టర్ అయిన ఈ మలయాళ మూవీ.. ఓటీటీలోకి ఐదు భాషల్లో వచ్చింది. ఈ మూవీని ఓటీటీ చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
రేఖాచిత్రం మూవీ సోనీలివ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం గురువారం (మార్చి 6) సాయంత్రం స్ట్రీమింగ్కు అడుగుపెట్టింది. థియేటర్లలో మలయాళం ఒక్కటే విడుదలైన ఈ చిత్రం సోనీలివ్ ఓటీటీలో మలయాళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ స్ట్రీమ్ అవుతోంది. ఓటీటీ స్ట్రీమింగ్ తర్వాత ఈ చిత్రంపై భారీగా ప్రశంసలు వస్తున్నాయి. రేఖాచిత్రం మూవీలో ఆసిఫ్ అలీ, అనస్వర రాజన్ ప్రధాన పాత్రలు ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.