Hyderabad, ఏప్రిల్ 10 -- OTT Crime Thriller: క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెలుగులో వచ్చిన మూవీ షణ్ముఖ (Shanmukha). ఆది సాయి కుమార్, అవికాగోర్ లీడ్ రోల్స్ లో నటించిన ఈ మూవీని షణ్ముగం డైరెక్ట్ చేశాడు. ఆదిత్య ఓం , అరియానా గ్లోరీ కూడా ఇందులో నటించారు. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి అడుగుపెడుతోంది.
తెలుగు క్రైమ్ థ్రిల్లర్ మూవీ షణ్ముఖ శుక్రవారం (ఏప్రిల్ 11) నుంచి ఆహా వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీయే గురువారం వెల్లడించింది. తన ఎక్స్ అకౌంట్ ద్వారా ఈ విషయం తెలిపింది.
"ఓ పోలీసు, ఓ స్కాలర్, ఓ పురాతన మిస్టరీ. మరచిపోయిన కథలు, దాచిపెట్టిన నిధులు, అడవిలో పాతిపెట్టిన లోతైన రహస్యాలను మీరూ చూడండి. షణ్ముఖ ఏప్రిల్ 11న ఆహాలో ప్రీమియర్ కానుంది" అని ఆహా వీడియో వెల్లడించింది.
షణ్ముఖ మైథాలజీ ఆధారంగా రూపొందిన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. కొన్నాళ్లుగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.