భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ జానర్లో వెబ్ సిరీస్‌లు వరుస పెట్టి వచ్చేస్తున్నాయి. ఇలాంటి థ్రిల్లర్ సిరీస్‌లపై ప్రేక్షకులు ఆసక్తి కనబరుస్తుండటంతో క్యూ కట్టేస్తున్నాయి. తాజాగా మరో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ స్ట్రీమింగ్కు రెడీ అయింది. అదే 'క్రైమ్ బీట్'. ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా అధికారికంగా రివీల్ అయింది. ఈ సిరీస్‌లో షకీబ్ సలీం, సబా అజాద్ ప్రధాన పాత్రలు పోషించారు. క్రైమ్ బీట్ సిరీస్ వివరాలు ఇవే..
క్రైమ్ బీట్ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో ఫిబ్రవరి 21వ తేదీన స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయాన్ని జీ5 అధికారికంగా వెల్లడించింది. ఓ పోస్టర్ కూడా తీసుకొచ్చింది. "జర్నలిస్ట్ అభిషేక్ ఫేమస్ కావాలని ఆశిస్తుంటాడు. ఓ పోలీస్తో కలిసి సిటీలో ఓ సీక్రెట్‌ను కనుగొంటాడు. చీఫ్ ఎడిటర్ కూడా సీక్రెట్స్ దాస్తున్నాడని తెలుసుకుంటాడు. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.