భారతదేశం, ఏప్రిల్ 10 -- OTT Crime Thriller: మలయాళం క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రవీణ్‌కూడు షాప్పు ఒక రోజు ముందుగానే ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాసిల్ జోసెఫ్, సౌబీన్ షాహిర్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఏప్రిల్ 11న సోనీలివ్ ఓటీటీలో రిలీజ్ కానుంది.
ప్రకటించిన తేదీ కంటే ఒక రోజు ముందుగానే ఈ మలయాళం మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు సోనీలివ్ ప్రకటించింది. ఏప్రిల్ 10... సాయంత్రం నుంచే ఈ మూవీని చూడొచ్చని వెల్లడించింది.
ప్రవీణ్‌కూడు షాప్పు మూవీని సోనీలివ్‌లో మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కాబోతోంది.
డార్క్ హ్యూమర్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ప్రవీణ్ కూడు షాప్పు మూవీ థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాకు శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీతోనే అతడు దర్శకుడిగా మలయాళంలోకి ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.