భారతదేశం, మార్చి 9 -- లవ్‌టుడే ఫేమ్, తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన 'డ్రాగన్' చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతోంది. తెలుగులో 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' పేరులో ఈ తమిళ కామెడీ డ్రామా మూవీ వచ్చింది. ఫిబ్రవరి 21వ తేదీన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. పాజిటివ్ టాక్‌తో అదరగొడుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి కలెక్షన్లను దక్కించుకుంటూ బ్లాక్‌బస్టర్ కొట్టేసింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్‌పై తాజాగా రూమర్లు వచ్చాయి.
డ్రాగన్ (రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్) సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ దక్కించుకుంది. ఈ మూవీని ఫిబ్రవరి 28వ తేదీన స్ట్రీమింగ్కు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తాజాగా సమాచారం వెల్లడైంది.
డ్రాగన్ మూవీని ముందుగా ఈ చిత్రాన్ని మార్చి 21నే తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ అనుకుందన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.