భారతదేశం, మార్చి 3 -- తమిళ నటుడు మణికందన్ హీరోగా నటించిన కుడుంబస్తన్ చిత్రం మంచి హిట్ అయింది. ఈ కామెడీ డ్రామా చిత్రం ప్రశంసలతో పాటు కమర్షియల్గానూ సక్సెస్ అయింది. ఈ తమిళ మూవీ జనవరి 24వ తేదీన థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు స్ట్రీమింగ్ డేట్ రివీల్ అయింది.
కుడుంబస్తన్ సినిమా జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో మార్చి 7వ తేదీన స్ట్రీమింగ్కు రానుంది. ఈ విషయంపై నేడు (మార్చి 3) ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్కు రానుంది. ఈ మూవీ థియేటర్లలో తమిళంలో మాత్రమే విడుదలైంది. జీ5 ఓటీటీలో మార్చి 7న ఐదు భాషల్లో రానుంది.
కుడుంబస్తన్ చిత్రంలో మణికందన్ నటన మెప్పించింది. చిన్న ఉద్యోగంతో కుటుంబాన్ని నడుపుతూ ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న మధ్యతరగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.