భారతదేశం, మార్చి 10 -- కుటుంబస్థాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ఈ తక్కువ బడ్జెట్ చిత్రం మంచి సక్సెస్ అయింది. మణికందన్ హీరోగా నటించిన ఈ మూవీ జనవరి 24న తమిళంలో విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కుటుంబస్థాన్ చిత్రం ఇప్పుడు ఓటీటీలోనూ మంచి వ్యూస్ దక్కించుకుంటోంది. ఓ మైలురాయి అధిగమించింది.
కుటుంబస్థాన్ చిత్రం జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్లో 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను అధిగమించింది. ఈ విషయాన్ని జీ5 నేడు (మార్చి 10) వెల్లడించింది. "డైనింగ్ టేబుల్ చర్చల నుంచి లివింగ్ రూమ్ తగాదాల వరకు! 50 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను ఈ ఫ్యామిలీ డ్రామా దాటేసింది" అని సోషల్ మీడియాలో జీ5 ట్వీట్ చేసింది. మూడు రోజుల్లోనే ఈ మార్కును ఈ చిత్రం దాటేసింది.
కుటుంబస్థాన్ మూవీ జీ5 ఓటీటీలో తెలుగులోనూ స్ట్రీమింగ్కు వచ్చింది. తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.