Hyderabad, మార్చి 10 -- Home Town OTT Release And Teaser Released: ఓటీటీలో ఇటీవల కాలంలో తెలుగు కంటెంట్ పెరిగిపోయింది. విభిన్న జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లను మేకర్స్ రూపొందిస్తున్నారు. ఓటీటీ ఆడియెన్స్ ఎక్కువగా ఇష్టపడే కామెడీ ఫ్యామిలీ డ్రామా సిరీస్‌లను సైతం తెరకెక్కిస్తున్నారు.
అలా ఇటీవల ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చిన #90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ఇప్పుడు ఇదే జోనర్లో ఈ సిరీస్ మేకర్స్ నుంచే మరో తెలుగు కామెడీ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ రానుంది. అదే హోమ్ టౌన్. ఈ సిరీస్‌లో రాజీవ్ కనకాల, యాంకర్ ఝాన్సీ, ప్రజ్వల్ యాద్మ, సైరమ్, అనిరుధ్, జ్యోతి కీలక పాత్రల్లో నటించారు.
#90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ సిరీస్‌ను రూపొందించిన నవీన్ మేడారం నిర్మాణంలో హౌమ్ టౌన్‌ను నిర్మించారు. హౌమ్ టౌన్ వెబ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.