Hyderabad, మార్చి 31 -- Fire OTT Release And Trending: ఓటీటీలో ప్రతివారం డిఫరెంట్ కంటెంట్‌తో సినిమాలు స్ట్రీమింగ్కు వస్తుంటాయి. గతం వారం ఓటీటీల్లో ఎక్కువగా హారర్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అలాగే, కొన్ని క్రైమ్, యాక్షన్, కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ మూవీస్ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, జీ5 వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఎంట్రీ ఇచ్చాయి.
అయితే, హారర్, క్రైమ్ థ్రిల్లర్ జోనర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. వీటికి అదనంగా మరికొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి డిఫరెంట్‌గా జోనర్స్‌ను ప్రజంట్ చేస్తున్నారు దర్శకనిర్మాతలు, ఓటీటీ మేకర్స్. అలా ఈ ఏడాది క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో బోల్డ్ కంటెంట్‌తో వచ్చిన సినిమానే ఫైర్. 2025 ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదలైన తమిళ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఫైర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
తమిళన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.