Hyderabad, జనవరి 26 -- OTT Best Movies To Watch This Weekend: నెట్‌ఫ్లిక్స్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ వారం ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అయ్యాయి. వాటిలో మీరు ఈ వీకెండ్‌కు ఇంట్లో హాయిగా కూర్చోని ఎంజాయ్ చేసే ది బెస్ట్ ఐదు సినిమాలను ఇక్కడ మూవీ సజెషన్ కింద తెలియజేస్తున్నాం. వివిధ జోనర్స్లో తెరకెక్కిన ఈ ఓటీటీ స్ట్రీమింగ్ మూవీస్‌పై ఓ లుక్కేయండి.
ఆర్ మాధవన్ రైల్వే టికెట్ కలెక్టర్ రాధే మోహన్ శర్మగా మెయిన్ లీడ్ రోల్ చేసిన డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ హిసాబ్ బరాబర్. ఈ సిరీస్ బ్యాంక్ క్రైమ్ నేపథ్యంలో సాగుతుంది. ఓ రోజు రాధే మోహన్ శర్మ బ్యాంక్ అకౌంట్ నుంచి కొంత డబ్బు కట్ అవుతుంది.
దాని గురించి ఆరా తీస్తే అది బ్యాంక్ వాళ్లు చేస్తున్న పెద్ద స్కామ్ అని తెలుస్తుంది. దా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.