Hyderabad, జనవరి 26 -- OTT Best Movies To Watch This Weekend: నెట్‌ఫ్లిక్స్, జీ5, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లలో ఈ వారం ఎన్నో రకాల కంటెంట్‌తో సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అయ్యాయి. వాటిలో మీరు ఈ వీకెండ్‌కు ఇంట్లో హాయిగా కూర్చోని ఎంజాయ్ చేసే ది బెస్ట్ ఐదు సినిమాలను ఇక్కడ మూవీ సజెషన్ కింద తెలియజేస్తున్నాం. వివిధ జోనర్స్‌లో తెరకెక్కిన ఈ ఓటీటీ స్ట్రీమింగ్ మూవీస్‌పై ఓ లుక్కేయండి.

ఆర్ మాధవన్ రైల్వే టికెట్ కలెక్టర్‌ రాధే మోహన్ శర్మగా మెయిన్ లీడ్ రోల్ చేసిన డార్క్ కామెడీ థ్రిల్లర్ డ్రామా వెబ్ సిరీస్ హిసాబ్ బరాబర్. ఈ సిరీస్ బ్యాంక్ క్రైమ్ నేపథ్యంలో సాగుతుంది. ఓ రోజు రాధే మోహన్ శర్మ బ్యాంక్ అకౌంట్ నుంచి కొంత డబ్బు కట్ అవుతుంది.

దాని గురించి ఆరా తీస్తే అది బ్యాంక్ వాళ్లు చేస్తున్న పెద్ద స్కామ్ అని తెలుస్తుంది. దా...