Hyderabad, మార్చి 23 -- OTT Play Awards 2025 Winners List: అన్ని ఓటీటీలోని సినిమాలను, వెబ్ సిరీస్‌లను, షోలను ఒకేదాంట్లో అందించే ప్లాట్‌ఫామ్ ఓటీటీ ప్లే యాప్. ఇండియాలో పాపులర్ అయిన ఈ ఏఐ ఆధారిత ప్లాట్‌ఫామ్ ఓటీటీ ప్లే 2025 అవార్డ్స్ మార్చి 22న ముంబైలో అట్టహాసంగా జరిగాయి. "ఒకే దేశం-ఒకే అవార్డ్" అంటూ సాగిన ఓటీటీ ప్లే 2025 మూడో ఎడిషన్ అవార్డ్స్‌లో విజేతలు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తమ చిత్రం- గర్ల్స్ విల్ బీ గర్ల్స్ (అలీ ఫజల్ అండ్ రిచా చద్దా)
ఉత్తమ దర్శకుడు (సినిమా)- ఇంతియాజ్ (అలీ అమర్ సింగ్ చంకీలా)
ఉత్తమ నటుడు (క్రిటిక్స్)- అనుపమ్ ఖేర్ (విజయ్ 69, ది సిగ్నేచర్)
ఉత్తమ నటుడు (పాపులర్)- మనోజ్ బాజ్‌పాయ్ (డిస్పాచ్ చిత్రం)
ఉత్తమ నటి (క్రిటిక్స్)- పార్వతి తిరువోత్తు (మనోరథంగల్)
ఉత్తమ నటి (పాపులర్)- కాజోల్ (దోపత్తి)
ఉత్తమ విలన్- సన్నీ కౌశల్ (ఫిర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.