భారతదేశం, మార్చి 26 -- ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో ఏప్రిల్ నెలలో తెలుగులో కొన్ని చిత్రాలు, వెబ్ సిరీస్లు ఎంట్రీ ఇవ్వనున్నాయి. ఓటీటీలో కంటెంట్ చూడాలనుకునే వారికి అందుబాటులోకి రానున్నారు. అంచనాలను మించి బాక్సాఫీస్ హిట్ కొట్టిన కోర్ట్ చిత్రం ఏప్రిల్లోనే స్ట్రీమింగ్కు అడుగుపెట్టనుంది. భారీ ప్లాఫ్ అయిన మరో చిత్రం అందుబాటులోకి రానుంది. ఓ వెబ్ సిరీస్ ఇంట్రెస్టింగ్గా కనిపిస్తోంది. ఏప్రిల్లో తెలుగులో టాప్-5 ఇంట్రెస్టింగ్ ఓటీటీ రిలీజ్లు ఏవంటే..
కోర్ట్ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ బ్లాక్బస్టర్ సాధించింది. ఈ లీగల్ డ్రామా సినిమాలో ప్రియదర్శి, హర్ష్ రోహణ్, శ్రీదేవీ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి రామ్జగదీశ్ దర్శకత్వం వహించారు. నేచులర్ నాని ప్రొడక్షన్ హౌస్ నుంచి రావడంతో ముందు నుంచి ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. మార్చి 14న థియేటర్లలో విడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.