భారతదేశం, ఫిబ్రవరి 19 -- బాలీవుడ్ మూవీ బేబీ జాన్ మంచి అంచనాలతో వచ్చి బోల్తా కొట్టింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ ప్రధాన పాత్రలు పోషించారు. డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద నిరాశ ఎదురైంది. సౌత్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ ఈ చిత్రంతోనే బాలీవుడ్లో అడుగుపెట్టారు. కానీ ఆశించిన ఫలితం రాలేదు. ఈ బేబీ జాన్ చిత్రం నేడు రెగ్యులర్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది.
బేబీ జాన్ చిత్రం నేడు (ఫిబ్రవరి 19) అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రెగ్యులర్ స్ట్రీమింగ్కు వచ్చేసింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ మూవీ సాధారణ స్ట్రీమింగ్కు ఉంటుందని అంచనాలు రాగా.. అందుకు ఒక రోజు ముందుగానే ఎంట్రీ ఇచ్చేసింది. ఈనెల మొదట్లోనే రెంటల్ విధానంలో బేబీ జాన్ చిత్రం ప్రైమ్ వీడియోలోకి వచ్చింది. అయితే, ఇప్పుడు రెంట్ తొలగిపోయి రెగ్యులర్ స్ట...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.