భారతదేశం, ఏప్రిల్ 11 -- OTT Action Comedy: మలయాళం యాక్షన్ కామెడీ మూవీ బ్యాడ్‌బాయ్స్ సడెన్‌గా ఓటీటీలోకి వచ్చింది. శుక్రవారం అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ రిలీజైంది. థియేటర్లలో రిలీజైన ఆరు నెలల తర్వాత ఈ మూవీ ఓటీటీలో విడుదలైంది.
బ్యాడ్‌బాయ్స్ మూవీలో సౌత్ సీనియర్ యాక్టర్స్ రెహమాన్, బాబు ఆంథోనీ హీరోలుగా కనిపించారు. ధ్యాన్ శ్రీనివాసన్, బిబిన్ జార్జ్, అన్సన్ పాల్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు ఒమర్ లులు దర్శకత్వం వహించాడు. కోటిన్నర బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ మూడు కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది.
బ్యాడ్ బాయ్స్ సినిమాలో రెహమాన్, బాబ్ ఆంథోనీ క్యారెక్టర్స్‌ను డిఫరెంట్‌గా డైరెక్టర్ డిజైన్ చేసుకున్నాడు. సీరియస్‌గా కనిపిస్తూనే వారు పడించిన కామెడీ అభిమానులను ఆకట్టుకున్నది.
మేరీ అనే అమ్మాయిని ఇష్టపడతాడు అం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.