భారతదేశం, ఫిబ్రవరి 8 -- OTT Action Thriller: కిచ్చా సుదీప్ హీరోగా నటించిన కన్నడ మూవీ మ్యాక్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫిబ్రవరి 22 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని జీ5 ఓటీటీ అఫీషియల్‌గా ప్రకటించింది. కేవలం కన్నడ వెర్షన్ మాత్రమే రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే అదే రోజు నుంచి తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో మ్యాక్స్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
మ్యాక్స్ మూవీకి విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించాడు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో వరలక్ష్మి శరత్‌కుమార్‌తో పాటు టాలీవుడ్ కమెడియన్ సునీల్ కీలక పాత్రలు పోషించారు. భారీ అంచనాల నడుమ డిసెంబర్ నెలాఖరున థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజాస్టర్‌గా నిలిచింది. అరవై ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.