భారతదేశం, జనవరి 29 -- ఓటీటీలోకి కొత్త తెలుగు సినిమా వచ్చేసింది. సీనియర్ నటుడు శ్రీకాంత్ కొడుకు రోషన్ మేక హీరోగా నటించిన 'ఛాంపియన్' మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఇవాళే (జనవరి 29) ఓటీటీీలో అడుగుపెట్టింది ఈ స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్. థియేటర్లలో ఛాంపియన్ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమా హిట్ గా నిలిచింది. ఈ సినిమాకు ఐఎండీబీలో 7.4 రేటింగ్ ఉంది.
రోషన్ మేక, అనస్వర రాజన్ జంటగా నటించిన సినిమా ఛాంపియన్. ప్రదీప్ అద్వైతం డైరెక్ట్ చేసిన ఈ మూవీ గురువారం డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ రోజు నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో ఈ మూవీ వ్యూయర్స్ కు అందుబాటులో ఉంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లోనూ ఛాంపియన్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
పెళ్లి సందD మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రోషన్ మేక. ఆ తర్వాత మళ్లీ ఛాంపియన్ అంటూ ఆడియన్స్ ము...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.