భారతదేశం, ఫిబ్రవరి 7 -- తండేల్ చిత్రం మంచి అంచనాలతో నేడు (ఫిబ్రవరి 7) థియేటర్లలోకి అడుగుపెట్టింది. యువ సామ్రాట్ నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన విదాముయర్చి గురువారం (ఫిబ్రవరి 6) థియేటర్లలో రిలీజైంది. తెలుగులో పట్టుదల పేరుతో ఈ చిత్రం వచ్చింది. ఈ రెండు సినిమాలకు రిలీజ్కు ముందే ఓటీటీ ప్లాట్ఫామ్ ఫిక్స్ అయింది. ఆ వివరాలు ఇవే..
తండేల్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్ దక్కించుకుంది. మంచి బజ్ ఉన్న ఈ చిత్రం కోసం రిలీజ్కు ముందు ఓటీటీ డీల్ జరిగింది. రూ.90కోట్ల బడ్జెట్తో ఈ చిత్రం రూపొందింది. అందులో 50 శాతానికిపైగా మొత్తంతోనే నెట్ఫ్లిక్స్ ఓటీటీ ఈ చిత్రం హక్కులను దక్కించుకున్నట్టు సమాచారం బయటికి వచ్చింది. ఇలా తండేల్ మూవీక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.