భారతదేశం, ఏప్రిల్ 21 -- ఓటీటీల్లోకి ఈవారం చాలా చిత్రాలు క్యూ కట్టేందుకు రెడీ అయ్యాయి. వీటిలో ఆరు సినిమాలు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి. మలయాళ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అయిన ఎల్2: ఎంపురాన్ ఈ వారం (ఏప్రిల్ నాలుగో వారం)లోనే ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ప్రశంసలను పొందిన విక్రమ్ హీరోగా చేసిన చిత్రం కూడా స్ట్రీమింగ్కు రానుంది. ఈ వారం ఓటీటీల్లోకి రానున్న టాప్-6 సినిమాలు ఇవే.
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్, పృథ్విరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించిన ఎల్2: ఎంపురాన్ సినిమా ఈ గురువారం ఏప్రిల్ 24న జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి స్ట్రీమింగ్కు రానుంది. ఈ మూవీకి పృథ్విరాజే దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఏప్రిల్ 24న హాట్స్టార్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. లూసిఫర్ మూవీకి సీక్వెల్గ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.