Hyderabad, మార్చి 22 -- Latest OTT Releases Telugu Movies: ఓటీటీలోకి ఈ వారం 25కిపైగా సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. వాటిలో ఈ గురు, శుక్ర రెండు రోజుల్లోనే 22 సినిమాలు ఓటీటీ రిలీజ్ అయ్యాయి. అవి బోల్డ్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్, కామెడీ, యాక్షన్, మిస్టరీ డ్రామా వంటి జోనర్లతో నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లలో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ (తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ)- మార్చి 20
బెట్ యువర్ లైఫ్ (ఇంగ్లీష్ క్రైమ్ కామెడీ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 20
ఖాకీ: ది బెంగాల్ చాప్టర్ (తెలుగు డబ్బింగ్ హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- మార్చి 20
ది రెసిడెన్స్ (తెలుగు డబ్బింగ్ ఇంగ్లీష్ క్రైమ్ మిస్టరీ డ్రామా వెబ్ సిరీస్)- మార్చి 20
డెన్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.