Hyderabad, ఏప్రిల్ 21 -- Netflix OTT Trending Movies Telugu Today: ఓటీటీలల్లో టాప్ ప్లేసులో దూసుకుపోతున్న ప్లాట్‌ఫామ్స్‌లలో నెట్‌ఫ్లిక్స్ ఒకటి. ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లను విభిన్న జోనర్లలో తీసుకొస్తూ ఓటీటీ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తోంది. అయితే, ఇవాళ (ఏప్రిల్ 21) నెట్‌ఫ్లిక్స్ టాప్ 10 ట్రెండింగ్ సినిమాలు, వాటిలో చూడాల్సిన ది బెస్ట్ 4 మూవీస్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
నేచురల్ స్టార్ నాని సమర్పణలో ప్రియదర్శి లాయర్‌గా అదరగొట్టిన కోర్ట్ రూమ్ డ్రామా చిత్రం కోర్ట్ స్టేట్ వర్సెస్ ఏ నోబడీ. ఫోక్సో కేసు చుట్టూ తిరిగే ఈ కోర్ట్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ట్రెండింగ్‌లో టాప్ 1 స్థానంలో దూసుకుపోతోంది.
కోర్ట్ ఓటీటీ రిలీజ్ అయినప్పటి నుంచి ట్రెండింగ్‌లో ఉంటూ సత్తా చాటుతుంది. తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న కోర్ట్ కచ్చితంగా చూడాల్సిన బెస్ట్ స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.