భారతదేశం, ఫిబ్రవరి 14 -- సైన్స్ ఫిక్షన్ హారర్ జోనర్ చరిత్రలో అత్యంత భయంకరమైన పాత్రలలో ఒకటి 'ప్రిడేటర్'. ఈ మూవీ ఫ్రాంచైజీ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేస్తూనే ఉంది. 1987లో మొదటిసారి తెరపై కనిపించిన ఈ యౌట్జా జీవి అప్పటి నుంచి అడవుల్లో, నగరాల్లో, ఆపై ఇతర గ్రహాల్లో తన వేట సాగిస్తూ పరిణామం చెందుతూ వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా హారర్, సైన్స్ ఫిక్షన్ ప్రియులను దశాబ్దాలుగా అలరిస్తున్న ఈ సిరీస్ నుంచి వచ్చిన తాజా చిత్రమే 'ప్రిడేటర్: బాడ్ల్యాండ్స్' (Predator: Badlands). గతేడాది నవంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్లను సాధించింది.
ఈ ఫ్రాంచైజీలోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కిన చిత్రంగా 'బాడ్ల్యాండ్స్' నిలిచింది. సుమారు 105 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 870 కోట్లు) భారీ వ్యయంతో వార్నర్ బ్రదర్స్, 20th సెంచరీ స్టూడి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.