Hyderabad, ఫిబ్రవరి 22 -- OTT Release Movies These 2 Days: ఓటీటీలోకి ఈ గురు, శుక్ర వారాలు రెండు రోజులు కలిపి 19 వరకు సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చాయి. వీటిలో బోల్డ్, క్రైమ్ ఇన్వెస్టిగేటివ్, రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్, రొమాంటిక్ కామెడీ, మ్యూజిక్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా వంటి జోనర్స్లో ఉన్నాయి. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, ఆహా, జీ5 వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో రిలీజ్ అయిన సినిమాలు ఏంటో లుక్కేద్దాం.
జీరో డే (ఇంగ్లీష్ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 20
డాకు మహారాజ్ (తెలుగు యాక్షన్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 21
సీఐడీ సీజన్ 2 (హిందీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డ్రామా సిరీస్)- ఫిబ్రవరి 21
పాంథియాన్ సీజన్ 2- (ఇంగ్లీష్ సైన్స్ ఫిక్షన్ డ్రామా వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 21
ఊప్స్! అబ్ క్యా? (హిందీ రొమాంటిక్ అండ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.