భారతదేశం, ఏప్రిల్ 16 -- బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాన పాత్ర పోషించిన 'కేసరి చాప్టర్ 2: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ది జలియన్ వాలాబాగ' సినిమాపై ఎక్కువ ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం ఈ శుక్రవారం ఏప్రిల్ 18వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. జలియన్ వాలాబాగ్ మారణహోమం గురించి ఈ చిత్రం తెరకెక్కింది. కాగా, ఈ కేసరి చాప్టర్ 2 సినిమా ఓటీటీ హక్కుల గురించి సమాచారం వెల్లడైంది.
కేసరి చాప్టర్ 2 సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జియోహాట్‌స్టార్ ఓటీటీ సొంతం చేసుకుంది. థియేట్రికల్ రన్ తర్వాత ఈ మూవీ ఆ ఓటీటీలో స్ట్రీమింగ్కు వస్తుంది. జూన్‌లో ఈ సినిమా జియోహాట్‌స్టార్ ఓటీటీలో అడుగుపెట్టే ఛాన్స్ ఉంది.
హిస్టారిక్ కోర్ట్‌రూమ్ డ్రామా మూవీ కేసరి చాప్టర్ 2 సినిమాకు కరణ్ సింగ్ త్యాగీ దర్శకత్వం వహించారు. న్యాయవాది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అప్పటి అధ్యక్షుడు సి.శంకరన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.