భారతదేశం, ఏప్రిల్ 10 -- విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఛావా ఓటీటీలో రిలీజ్ డేట్ అఫీషియల్‌గా కన్ఫామ్ అయ్యింది. ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ రిలీజ్ కాబోతోంది. కేవలం హిందీ వెర్షన్ మాత్రమే శుక్రవారం నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లో ఈ సినిమా రిలీజ్ అవుతుందా? లేదా? అన్నది నెట్‌ఫ్లిక్స్ రివీల్ చేయలేదు.
ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ జీవితం హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్లలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఫిబ్రవరి 14న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ 790 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది హిందీలోనే కాకుండా ఇండియా వైడ్‌గా హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా ఛావా రిక...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.