భారతదేశం, మార్చి 16 -- ఒప్పో తన కొత్త మిడ్-రేంజ్ సిరీస్ ఒప్పో ఎఫ్29, ఒప్పో ఎఫ్ 29ప్రోలను మార్చ్ 20న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు ధృవీకరించింది. చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు గతంలో తన ఎఫ్ సిరీస్‌తో మన్నికపై దృష్టి సారించింది. ఎఫ్29 లైనప్ ఇదే పద్ధతిలో మార్కెట్లోకి వస్తుందని అంచనాలు ఉన్నాయి.
వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కోసం ఈ రెండు ఫోన్లు ఐపీ68, ఐపీ69 రేటింగ్‌తో వస్తాయని ఒప్పో ఇప్పటికే ధృవీకరించింది. అంటే అవి 1.5 మీటర్ల నీటిలో 30 నిమిషాల వరకు పనిచేయగలవు. ఇది కాకుండా, ఒప్పో ఎఫ్29 సిరీస్‌కి సంబంధించిన ఇతర వివరాలు గోప్యంగా ఉన్నాయి. కానీ లీకులు మాత్రం పలు ఎగ్జైటింగ్ వివరాలను వెల్లడించాయి. అవేంటంటే..
ఒప్పో ఎఫ్29 ప్రో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో 6.7 ఇంచ్ ఫుల్హెచ్డీ+ క్వాడ్ కర్వ్డ్ అమోఎల్ఈడీ డిస్ప్లేను కలిగి ఉండనుంది. ఈ ఫోన్ మీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.