భారతదేశం, ఏప్రిల్ 15 -- చాట్‌జీపీటీ అనే విప్లవంతో ఆర్టిఫీషియెల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ముందుండి నడిపిస్తున్న ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్.. సంస్థను విస్తరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సోషల్ మీడియా వేదికగా 'హైరింగ్'ని ప్రకటించారు. మౌలిక సదుపాయాలు, భారీ స్థాయి కంప్యూటింగ్ వ్యవస్థలపై ఆసక్తి ఉన్నవారి కోసం వెతుకుతున్నట్టు వెల్లడించారు.
"ప్రస్తుతం OpenAIలో భారీ స్థాయిలో, మతిపోయే విధంగా పనులు జరుగుతున్నాయి. మా ముందు చాలా కఠినమైన / ఆసక్తికరమైన సవాళ్లు ఉన్నాయి," అని ఆల్ట్‌మన్ ఎక్స్‌లో ఒక పోస్ట్‌లో రాసుకొచ్చారు. "మాతో చేరడాన్ని పరిగణించండి! మేము మీ సహాయాన్ని ఉపయోగించుకుంటాము," అని సామ్ ఆల్ట్‌మన్ అన్నారు.
సిస్టెమ్ని ఉపయోగించుకుని హై పర్ఫార్మెన్స్ని ఇవ్వగలిగే సామర్థ్యం ఉన్నవారి కోసం ఓపెన్ఏఐ చూస్తోందని సీఈఓ సామ్ ఆల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.