భారతదేశం, ఫిబ్రవరి 5 -- Ola Roadster X: ఓలా ఎలక్ట్రిక్ లేటెస్ట్ గా రోడ్ స్టర్ ఎక్స్ సిరీస్ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ సిరీస్ ను లాంచ్ చేసింది. ఓలా స్కేలబుల్ మోటార్‌సైకిల్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన, సరికొత్త రోడ్‌స్టర్ X సిరీస్ ఇది. ఈ సిరీస్ లో మొత్తం 5 వేరియంట్లు ఉన్నాయి. ఈ సిరీస్ లో రోడ్‌స్టర్ X వేరియంట్ రూ. 74,999 ధరతో ప్రారంభమవుతుంది. రోడ్‌స్టర్ X+ 4.5kWh బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్ ధర రూ. 1,04,999 గా నిర్ణయించారు. రోడ్‌స్టర్ X+ 9.1kWh (4680 భారత్ సెల్‌తో) బ్యాటరీ ప్యాక్ ఉన్న వేరియంట్ ధర రూ. 1,54,999 నుండి ప్రారంభమవుతుంది. ఇది 501 కిమీల పరిధిని అందిస్తుంది.
ఓలా రోడ్ స్టర్ ఎక్స్ ఎంట్రీ లెవల్ మోడల్. ఇది రూ .74,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లో విడుదలైంది. ఇది ఓలా బ్రాండ్ నుండి అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ బైక్. స్పోర్టీ లుక్ తో వ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.