భారతదేశం, మార్చి 22 -- 512 వారాల కనిష్ఠ స్థాయిల నుంచి బలంగా పుంజుకున్న ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర గత వారంలో వార్తల్లో నిలిచింది. ఎన్ఎస్ఈలో ఒక్కో షేరుకు రూ.46.37 కనిష్టాన్ని తాకిన తర్వాత ఓలా ఎలక్ట్రిక్ షేరు ధర గత వారం 15% ర్యాలీని నమోదు చేసి రూ. 56 వద్ద ముగిసింది. అయితే ఇటీవలి సెషన్లలో జరిగిన నష్టాలను పూడ్చుకోవడానికి ఈవీ స్టాక్ ఇది సరిపోదు. ఓలా ఎలక్ట్రిక్ షేరు జీవితకాల గరిష్ట స్థాయి రూ.157.40 కంటే 65% తక్కువలో ట్రేడ్ అవుతోంది ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ అప్పర్ ప్రైజ్ బ్యాండ్ రూ.76 కంటే 26 శాతం తక్కువలో ఉంది. మరి ఈ స్టాక్ పరిస్థితేంటి? నెక్ట్స్ పెరుగుతుందా? షేర్ ప్రైజ్ టార్గెట్ ఎంత?
స్టాక్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఓలా ఎలక్ట్రిక్ షేర్లకు రూ .56 వద్ద 20-డీఈఎంఏ రెసిస్టెన్స్ ఉంది. ఇది దాటి బ్రేకౌట్ ఇవ్వడానికి సిద్ధంగా స్టాక్ సిద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.