భారతదేశం, జనవరి 22 -- వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి వ్యాపిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. అందుకే చాలా మంది వాస్తు ప్రకారం నడుచుకుంటారు. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. వాస్తు దోషాల నుంచి కూడా దూరంగా ఉండడానికి వీలవుతుంది. అయితే, వాస్తు ప్రకారం కొన్ని పొరపాట్లు చేయకుండా చూసుకోవడం చాలా అవసరం. ప్రతి ఒక్కరూ కూడా వాస్తు ప్రకారం పాటించడం మంచిది. అలా చేయడం వలన ఎలాంటి ఇబ్బందులు రావు.

వాస్తు ప్రకారం ఆఫీస్ బ్యాగ్ విషయంలో కొన్ని నియమాలను పాటించాలి. ప్రతి ఒక్కరూ కూడా ఆఫీస్ బ్యాగ్ విషయంలోనే వాస్తు నియమాలను పాటించడం మంచిది. వాస్తు శాస్త్రం ప్రకారం ఆఫీస్ బ్యాగ్‌లో కొన్ని వస్తువులను పెట్టడం ఏ మాత్రం మంచిది కాదు. అలా చేసినట్లయితే ప్రతికూల శక్తితో ఇబ్బంది పడాల్సి ఉంటుంది.

సానుకూల శక్తి దూరమవుతుంది. ఇబ్బందులు కూడా ఎదు...