భారతదేశం, జనవరి 28 -- చైనాకు చెందిన డీప్‌సీక్ ఐఏ.. అమెరికా స్టాక్ మార్కెట్లలో రక్తపాతాని కారణమైంది. సోమవారం ట్రేడింగ్ సెషన్లో టెక్ ఇండెక్స్ నాస్డాక్ 3శాతం పతనమైంది. మరీ ముఖ్యంగా.. ఏఐ వృద్ధిపై భారీ ఆశలు, అంచనాలు పెట్టుకున్న చిప్ తయారీ సంస్థ ఎన్విడియాపై డీప్‌సీక్ ప్రభావం భారీగా పడింది. ఈ ఎన్విడియా స్టాక్.. ఒక్క ట్రేడింగ్ సెషన్లో దాదాపు 600 బిలియన్ డాలర్లను (రూ. 5,18,84,43,00,00,000) కోల్పోయింది. ప్రపంచ స్టాక్ మార్కెట్ చరిత్రలో ఇదే అతిపెద్ద 'సింగిల్ డే లాస్' అని నివేదికలు చెబుతున్నాయి.
డీప్‌సీక్ అనేది చైనాకు చెందిన ఒక ఏఐ స్టార్టప్. గత వారంలో ఆర్1 పేరుతో ఏఐ మోడల్ని ఈ డీప్‌సీక్ ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. ఇది.. ఓపెన్ఏఐకి చెందిన చాట్‌జీపీటీ సహా ఇతర దిగ్గజ టెక్ కంపెనీల ఏఐలకు గట్టి పోటీనిస్తోంది.
తక్కువ ఖర్చు, తక్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.