Novak Djokovic Out: షాకింగ్.. గాయంతో సెమీస్ నుంచి జోకొవిచ్ ఔట్.. రిటైర్మెంట్ హింట్ ఇచ్చిన సెర్బియన్ సెన్సేషన్
Hyderabad, జనవరి 24 -- Novak Djokovic Out: పదిసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన సెర్బియన్ సెన్సేషన్ నొవాక్ జోకొవిచ్ ఈసారి మాత్రం గాయంతో సెమీఫైనల్ తొలి సెట్ ముగియగానే తప్పుకున్నాడు. అలెగ్జాండర్ జ్వెరెవ్ తో జరిగిన మ్యాచ్ లో తొలి సెట్ ను జోకొవిచ్ 6-7తో కోల్పోయాడు. ఆ వెంటనే గాయం కారణంగా ఇక కొనసాగలేనంటూ కోర్టు వదిలి వెళ్లిపోయాడు. తన కాలి కండరాల్లో చీలిక ఉన్నట్లు చెప్పాడు.
సెర్బియన్ స్టార్, అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్ అయిన నొవాక్ జోకొవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మొదటి రౌండ్ నుంచే గాయంతో బాధపడుతూ పోరాడాడు. క్వార్టర్ ఫైనల్లోనూ గాయం వేధిస్తున్నా కార్లోస్ అల్కరాజ్ ను ఓడించి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు.
అయితే ఇక్కడ మాత్రం తొడ కండరాల గాయంతో తొలి సెట్ ను మించి ఆడలేకపోయాడు. తొలి సెట్ లోనూ జోకర్ ఇబ్బంది పడుతూనే కనిపించాడు. తొలి సెట్ ము...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.