భారతదేశం, మార్చి 2 -- NMDC Jobs : నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ)లో భారీ జీతాలతో మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్టు పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఆయా పోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్ను ఎన్ఎండీసీ విడుదల చేసింది. ఆయా పోస్టులకు విజయవాడ, విశాఖపట్నంలో ఇంటర్యూలు జరగనున్నాయి. మార్చి 7 (శుక్రవారం)న విజయవాడలోనూ, మార్చి 9 (ఆదివారం) విశాఖపట్నంలోనూ ఇంటర్వ్యూలు జరగనున్నాయి. లక్షల్లో జీతాలు ఉంటాయి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇంటర్వ్యూలకు హాజరుకావాలని ఎన్ఎండీసీ కోరుతోంది. రెగ్యులర్ ప్రాతిపదికనే పోస్టులను భర్తీ చేస్తోంది.
పోస్టులు మొత్తం 8 ఉన్నాయి.
1. నెఫ్రాలజిస్ట్
2. స్పెషలిస్ట్ (మెడిసిన్)
3. స్పెషలిస్ట్ (పీడియాట్రిక్స్)
4. స్పెషలిస్ట్ (ఆర్థోపెడిక్స్)
5. స్పెషలిస్ట్ (రే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.