భారతదేశం, మార్చి 2 -- NMDC Jobs : నేష‌న‌ల్ మిన‌ర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ)లో భారీ జీతాల‌తో మెడిక‌ల్ ఆఫీస‌ర్‌, స్పెష‌లిస్టు పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్నారు. ఆయా పోస్టుల భ‌ర్తీకి సంబంధించిన నోటిఫికేష‌న్‌ను ఎన్ఎండీసీ విడుద‌ల చేసింది. ఆయా పోస్టుల‌కు విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నంలో ఇంట‌ర్యూలు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 7 (శుక్రవారం)న విజ‌య‌వాడ‌లోనూ, మార్చి 9 (ఆదివారం) విశాఖ‌ప‌ట్నంలోనూ ఇంట‌ర్వ్యూలు జ‌ర‌గ‌నున్నాయి. ల‌క్షల్లో జీతాలు ఉంటాయి. అర్హత‌, ఆస‌క్తి ఉన్న అభ్యర్థులు ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రుకావాల‌ని ఎన్ఎండీసీ కోరుతోంది. రెగ్యుల‌ర్ ప్రాతిప‌దిక‌నే పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తోంది.

పోస్టులు మొత్తం 8 ఉన్నాయి.

1. నెఫ్రాలజిస్ట్

2. స్పెషలిస్ట్ (మెడిసిన్)

3. స్పెషలిస్ట్ (పీడియాట్రిక్స్)

4. స్పెషలిస్ట్ (ఆర్థోపెడిక్స్)

5. స్పెషలిస్ట్ (రే...