భారతదేశం, మార్చి 9 -- ఇండియాలో నిస్సాన్ కంపెనీకి ఉన్న బెస్ట్ సెల్లింగ్ మోడల్ మాగ్నైట్! ఇప్పుడు ఈ నిస్సాన్ మాగ్నైట్ ఎస్యూవీ ధరను రూ. 4వేలు పెంచింది సంస్థ. అసలు విషయం ఏంటంటే, మాగ్నైట్ ధర పెరగడం ఈ ఏడాదిలో ఇప్పటికే ఇది రెండోసారి! నిస్సాన్ మాగ్నైట్ ఎస్యూవీ ధరను రూ. 22వేలు పెంచుతున్నట్టు జనవరి 31న సంస్థ ఒక ప్రకటన చేసింది. ఇక తాజా పెంపుతో, మాగ్నైట్ ప్రారంభ ధర రూ .6.14 లక్షలకు (ఎక్స్-షోరూమ్) చేరుకుంది. ఈ ఎస్యూవీ ఆరు వేరియంట్లు, 12 కలర్ ఆప్షన్లు, రెండు ఇంజన్లు, మూడు ట్రాన్స్మిషన్ ఆప్షన్స్‌లో వస్తుంది.
తాజా ధరల పెంపు.. భారతదేశంలో నిస్సాన్ విక్రయించే రెండు ప్యాసింజర్ వాహనాల్లో ఒకటైన నిస్సాన్ మాగ్నైట్ అన్ని వేరియంట్లకు వర్తిస్తుంది. ఫలితంగా ఇప్పుడు మాగ్నైట్ ఎక్స్‌షోరూం ధర రూ. 6.14 లక్షల నుంచి రూ. 11.92 లక్షల వరకు ఉంటుంది.
నిస్సాన్ కొద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.