భారతదేశం, ఫిబ్రవరి 23 -- Nick Jonas: ప్రియాంక చోప్రా భర్త నిక్ జోనస్ హీరోగా నటించిన హాలీవుడ్ కామెడీ డ్రామా మూవీ ది గుడ్ హాఫ్ ఓటీటీలోకి వచ్చింది. జియో హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ హాలీవుడ్ సినిమాకు రాబర్ట్ స్క్వార్ట్జ్మాన్ దర్శకత్వం వహించాడు. నిక్ జోనస్‌తో పాటు బ్రిటనీ స్నో, అలెగ్జెండ్రా షిప్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
2023లోనే ది గుడ్ హాఫ్ షూటింగ్ పూర్తయింది. ట్రిబెక్ ఫిల్మ్ ఫెస్టివల్లో స్క్రీనింగ్‌కు ఎంపికైంది. థియేటర్లలో మాత్రం 2024 జూలైలో రిలీజైంది. డీసెంట్ టాక్‌ను తెచ్చుకున్నది. ఈ సినిమాలో నిక్ జోనస్ యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. ఎమోషనల్ రోల్లో మెప్పించాడని క్రిటిక్స్ పేర్కొన్నారు.
ది గుడ్ హాఫ్ మూవీలో రెన్ వీలాండ్ అనే క్యారెక్టర్లో నిక్ జోనస్ నటించాడు. రెన్వీలాండ్ కుటుంబానికి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.