New bike launch : రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త బైక్.. క్లాసిక్ 650 ఎలా ఉండబోతోంది?
భారతదేశం, మార్చి 22 -- రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి కొత్త బైక్ లాంచ్‌కు రెడీ అవుతోంది. దీని పేరు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650. ఈ బైక్‌ని మోటోవర్స్ 2024లో సంస్థ ప్రదర్శించింది. ఇక ఈ రెట్రో మోటార్ సైకిల్ మార్చ్ 27న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. బ్రాండ్ విక్రయించే 650 సీసీ బైక్స్ శ్రేణిలో ఇది చేరుతుంది. ఇందులో షాట్‌గన్ 650, ఇంటర్‌సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650, సూపర్ మెటియోర్ 650, ఇంటర్‌సెప్టర్ బేర్ 650 ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్లాసిక్ 650 వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 650.. క్లాసిక్ సిరీస్‌లో ఫ్లాగ్షిప్ మోడల్‌గా అవతరించింది. షాట్‌గన్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించిన ఈ మోటార్ సైకిల్ దాని 350 సీసీ మోడల్ డిజైన్, స్ఫూర్తికి అద్దం పడుతుంది. ఇది బ్రాండ్ అత్యధికంగా అమ్ముడైన మోడల్. అదనంగా, 650 ప్లాట్‌ఫామ్ ఐరోపా, యూకే, అమె...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.