Hyderabad, ఫిబ్రవరి 3 -- Netflix Telugu Web Series: సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్ చెబితే ఎలా ఉంటుంది? నెట్ఫ్లిక్స్ లోకి సూపర్ సుబ్బు పేరుతో వస్తున్న వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ అయిన నెట్ఫ్లిక్స్ తొలిసారి తెలుగులో రూపొందిస్తున్న వెబ్ సిరీస్ ఈ సూపర్ సుబ్బు. సందీప్ కిషన్, బ్రహ్మానందం, మురళీ శర్మలాంటి వాళ్లు నటిస్తున్న ఈ కామెడీ సిరీస్ టీజర్ ను సోమవారం (ఫిబ్రవరి 4) ఆ ఓటీటీ రిలీజ్ చేసింది.
నెట్ఫ్లిక్స్ అంటే ఇప్పటి వరకూ అంతా నేషనల్, ఇంటర్నేషనల్. కానీ ఇక లోకల్ కూడా కాబోతోంది. ఈ గ్లోబల్ ఓటీటీ తొలిసారి సూపర్ సుబ్బు పేరుతో తెలుగులో రూపొందించిన సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సోమవారం (ఫిబ్రవరి 3) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. సందీప్ కిషన్, బ్రహ్మానందం, మురళీ శర్మలాంటి నటులు ఉ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.