Hyderabad, ఫిబ్రవరి 3 -- Netflix Telugu Web Series: సందీప్ కిషన్ సెక్స్ ఎడ్యుకేషన్ చెబితే ఎలా ఉంటుంది? నెట్‌ఫ్లిక్స్ లోకి సూపర్ సుబ్బు పేరుతో వస్తున్న వెబ్ సిరీస్ చూస్తే తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ అయిన నెట్‌ఫ్లిక్స్ తొలిసారి తెలుగులో రూపొందిస్తున్న వెబ్ సిరీస్ ఈ సూపర్ సుబ్బు. సందీప్ కిషన్, బ్రహ్మానందం, మురళీ శర్మలాంటి వాళ్లు నటిస్తున్న ఈ కామెడీ సిరీస్ టీజర్ ను సోమవారం (ఫిబ్రవరి 4) ఆ ఓటీటీ రిలీజ్ చేసింది.

నెట్‌ఫ్లిక్స్ అంటే ఇప్పటి వరకూ అంతా నేషనల్, ఇంటర్నేషనల్. కానీ ఇక లోకల్ కూడా కాబోతోంది. ఈ గ్లోబల్ ఓటీటీ తొలిసారి సూపర్ సుబ్బు పేరుతో తెలుగులో రూపొందించిన సూపర్ సుబ్బు వెబ్ సిరీస్ త్వరలోనే స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ సోమవారం (ఫిబ్రవరి 3) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. సందీప్ కిషన్, బ్రహ్మానందం, మురళీ శర్మలాంటి నటులు ఉ...