Hyderabad, ఫిబ్రవరి 26 -- Netflix Crime Thriller Web Series: నెట్ఫ్లిక్స్ ఓటీటీ అంటే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, వెబ్ సిరీస్ లకు కేరాఫ్. ఇప్పటికే ఎన్నో అలాంటి మూవీస్, సిరీస్ వచ్చాయి. తాజాగా ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ పేరుతో మరో క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాబోతోంది. బుధవారం (ఫిబ్రవరి 26) ఈ సిరీస్ టైటిల్ టీజర్ ను ఆ ఓటీటీ రిలీజ్ చేసింది.
నెట్ఫ్లిక్స్ లో ఇప్పటికే ఖాకీ: ది బీహార్ ఛాప్టర్ పేరుతో ఓ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇప్పుడు బెంగాల్ ఛాప్టర్ పేరుతో మరో సీజన్ రాబోతోంది. టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. త్వరలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ వెల్లడించింది.
"ఖూన్ యా కానూన్ (రక్తం లేదా చట్టం).. గెలుపు దేనిది? ఖాకీ: ది బెంగాల్ ఛాప్టర్ త్వరలోనే నెట్ఫ్లిక్స్ లోకి రాబోతోంది" అనే క్యాప్షన్ తో టైటిల్ టీజర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.