Hyderabad, ఏప్రిల్ 6 -- Naveen Chandra About 28 Degree Celsius Movie: తెలుగుతో పాటు తమిళంలో పలు హిట్ మూవీస్, వెబ్ సిరీస్లు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు హీరో నవీన్ చంద్ర. లేటెస్ట్గా నవీన్ చంద్ర హీరోగా నటించిన కొత్త తెలుగు సినిమా "28degC". ఈ చిత్రాన్ని ఎమోషనల్ థ్రిల్లర్ లవ్ స్టోరీతో రూపొందించారు.
28 డిగ్రీ సెల్సియస్ సినిమాకు "పొలిమేర" ఫేమ్ డైరెక్టర్ డా. అనిల్ విశ్వనాథ్ వహించారు. ఈ చిత్రాన్ని వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యానర్ పైయంగ్ ప్రొడ్యూసర్ సాయి అభిషేక్ నిర్మించారు. నవీన్ చంద్రకు జోడీగా షాలినీ వడ్నికట్టి హీరోయిన్గా నటించింది. అయితే, ఏప్రిల్ 4న థియేటర్లలో 28 డిగ్రీ సెల్సియస్ రిలీజ్ అయింది. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.
అయితే, 28 డిగ్రీ సెల్సియస్ థియేట్రికల్ రిలీజ్కు ముందు పలు ప్రమోషనల్ ఇంటర్వ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.